2023-06-12 20:13:41
JLM 2023 EXAM
Delete చేసిన question attempt చేసిన వాళ్ళందరికీ 1 mark కలపాలి
చాలా మంది JLM అభ్యర్దులు DELETE QUESTION మేము attempt చేసినా మార్కులు కలపలేదు అని, నాకు calls చేస్తున్నారు, పోరాటానికి సిద్ధం అవుతున్నారు..
ముందు మీ OMR నీ సరిగ్గా check చేసుకొని సిపాయి లాగా పోరాటం చేయండి...
దీని meaning... marks already కలిపారు అని .. కలపలే అని tension వద్దు
3.6K viewsD, edited 17:13