Get Mystery Box with random crypto!

JLM 2023 EXAM Delete చేసిన question attempt చేసిన వాళ్ళందరిక | Nikhil Nakka Updates

JLM 2023 EXAM

Delete చేసిన question attempt చేసిన వాళ్ళందరికీ 1 mark కలపాలి

చాలా మంది JLM అభ్యర్దులు DELETE QUESTION మేము attempt చేసినా మార్కులు కలపలేదు అని, నాకు calls చేస్తున్నారు, పోరాటానికి సిద్ధం అవుతున్నారు..

ముందు మీ OMR నీ సరిగ్గా check చేసుకొని సిపాయి లాగా పోరాటం చేయండి...


దీని meaning... marks already కలిపారు అని .. కలపలే అని tension వద్దు