Get Mystery Box with random crypto!

స్త్రీల ఆరోగ్య సమస్యలు

Logo saluran telegram pramadavanam — స్త్రీల ఆరోగ్య సమస్యలు
Logo saluran telegram pramadavanam — స్త్రీల ఆరోగ్య సమస్యలు
Alamat saluran: @pramadavanam
Kategori: Tidak terkategori
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 1.08K
Deskripsi dari saluran

స్త్రీల సమస్యలకు మాత్రమే

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


Pesan-pesan terbaru

2023-05-06 07:10:17 అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు -

స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం -

      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 7 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను .

మోతాదు -

     5 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను .

       అశ్వగంధ 7  సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును .

  ఔషధోపయోగాలు  -

*  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు .

*  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును .

*  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును .

*  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును .

*  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును .

*  రక్తము నందలి దోషములను పోగొట్టును .

*  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును .

*  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును .

*  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది .

*  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును .

* అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .

*  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును .

*  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును .

*  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును .

*  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును .

*  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను .

*  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు .

*  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను .

*  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును .

*  మూర్చరోగులకు ఇది వరం వంటిది .

*  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును .

*  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును .

      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన  అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి .

      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి .
ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం .

  గమనిక -

       శుద్ధిచేసిన అశ్వగంధ చూర్ణం కావలెను అనిన నన్ను సంప్రదించగలరు . కావలసిన వారి ఫొన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు .
Cell 9949363498
173 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 04:10
Buka / Bagaimana
2023-05-05 19:39:15 *_ ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే.. _*

        ఈ సమస్య రక్తహీనత ఎక్కువగా ఉన్నవారిలో, మానసికమైన వత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో తరచుగా వస్తూ ఉంటుంది. కొందరికి గర్భకోశానికి కంతులు (ఫైబ్రాయిడ్స్) ఉండి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మరికొందరిలో ఎండోక్రైన్ గ్రo ధులు సరిగా పని చేయకపోవడం వలన కూడా రావచ్చుహార్మోన్స్ సరిగా ఉత్పత్తి కానందువల్ల వస్తుంది .

*_ చిట్కాలు::--_*

*_బ్లీడింగ్ అయ్యే రోజులలో ఐసు ముక్కలు గుడ్డలో పెట్టి,  పొత్తికడుపు భాగం అంతా పరిస్తే మంచిది. అలా 15, 20 ని॥లు ఉంచితే సరిపోతుంది. మధ్యలో గుడ్డను త్రిప్పితే సరిపోతుంది) ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి రక్తప్రసరణలో మార్పు రావడం వల్ల బ్లీ డింగ్ తగ్గుతుంది. ఇలా 3, 4 సార్లు వేసుకోవచ్చు._*

*_2) ప్రతి రోజు 1, 2 నెలల పాటు తొట్టి స్నానం చేస్తే పూర్తిగా తగ్గుతుంది. ప్లాస్టిక్ తొట్టిగానీ, సిమెంటు తొట్టిగానీ, (2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వైశాల్యం) ఉంటే అందులో నీళ్ళు పోసి పిర్రలు ఆనించి కూర్చుని కాళ్ళను బయటకు వ్రేలాడేసి ఉంచాలి. ఆ నీళ్ళలో మీ పొత్తి కడుపు భాగం నుండి తొడల వరకు ఉండి మిగతా భాగం తడవకుండా ఉంటుంది. ఇలా 20 ని॥ల పాటు ఉండి తరువాత లేవొచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే తొట్టి స్నానం చేయాలి.

3) రక్తం బాగా పట్టే ఆహార నియమాలు ఆచరిస్తే మంచిది. ఇలా 2, 3 నెలలు ప్రయత్నించినా తగ్గక పోతే వైద్యుని సంప్రదించడం మంచిది._*

*_4) కొబ్బరి పీచు కాల్చి బూడిద చేసి జల్లించి కొని నిల్వ చేసుకొని ఒక చెంచా మోతాదుగా ఒక గ్లాసు మజ్జిగలో కలిపి మూడు పూటలా వాడాలి తగ్గేవరకు._*

*_5) బాగా పండిన అరటి పండులో 30 ,40 గ్రాముల నెయ్యిని వేసి మెత్తగా పిసికి, దాని మూడు భాగాలు చేసి మూడు పూటలా వాడాలి._*

*_6) దొoడఆకు రసం 30ml మజ్జిగ లో  కలుపు కోని త్రాగాలి._*

*_7) ఉత్తరేణి ఆకు రసం 20 ml మజ్జిగ లో త్రాగాలి._*

*_8) తగ్గే వరకు మసాలాలు మాంసాహారం తినకూడదు_*

*_9) కాసీసా భస్మ   2, 3చిటికలు బియ్యం కడిగి న నీటిలో కలిపి రోజుకు 3, 4సార్లు వాడాలి._*

 
               
    వివరాలకు Cell :9949363498
201 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 16:39
Buka / Bagaimana
2023-05-05 19:37:38 —శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
తిప్పసత్తు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month


ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

నాంతులను నిరోధించే " అల్లం చట్నీ"

కావలసిన పదార్థాలు :

అల్లం.. 50 గ్రా.

బెల్లం.50 గ్రా
.
చింతపండు.. 50 గ్రా.

ఎండుమిర్చి.. 20

నూనె.. అర కప్పు

ఉప్పు.. తగినంత


పోపు కోసం..

మినప్పప్పు.. 2 టీ.

శెనగపప్పు.. 2

మెంతులు.. అర టీ స్పూన్

జీలకర్ర.. ఒక టీ స్పూన్

కరివేపాకు.. కొద్దిగా

తయారుచేసే విధానం

అల్లం శుభ్రంగా కడిగి తొక్కు తీసేసి చిన్నచిన్న 1 ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి 1 అల్లంముక్కలు రంగు మారి మంచి వాసన 1 వచ్చేవరకూ వేయించాలి. చింతపండు కడిగి * నానబెట్టాలి. బాణలిలో కొద్దిగా నూనెవేసి ఎండు మిర్చి వేసి వేయించాలి. చల్లారాక ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు వేసి గ్రైండ్ " తరువాత అల్లంముక్కలు కూడా వేసి మెత్తగా

1 రుబ్బాలి. అల్లం వేయించి తీసిన నూనెనే మళ్లీ వేడి " చేసి ఒక్క కరివేపాకు తప్ప మిగిలిన తాలింపు గింజల్ని వేసి తాలింపు చేయాలి. స్టమ్మీద నుంచి "దించాక కరివేపాకు వేసి తాలింపుని చట్నీలో * కలపాలి. ఆరాక దీన్ని పొడిగా ఉన్న సీసాలో పెట్టుకుంటే కనీసం ఓ వారం రోజులు నిల్వ ఆ ఉంటుంది. అల్లానికి వాపును తగ్గించే గుణం, వాంతులను నిరోధించే గుణం, రక్తం గడ్డకట్టకుండా "నిరోధించే గుణాలు మెండుగా ఉన్నాయి.
172 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 16:37
Buka / Bagaimana
2023-05-05 19:37:38 కావలసిన వస్తువులు...
సువర్ణ భస్మం
రజత భస్మం.
ముక్తా పిష్టి,
సువర్ణమాక్షిక భస్మం, ,
అభ్రకభస్మం
భీమసేని కర్పూరం,
జాపత్రి,
జాజికాయ
లవంగం,
వంగ భస్మం

ప్రతిదీ 20 గ్రాములు తీసుకుని ఏలకలు, నాగకేశరాలు 90 గ్రాములతో కలిపి చూర్ణంగా తయారుచేసుకోవాలి.

తయారు చేయువిధానం...వీటినన్నిటిని పొడి చేసుకుని శతావరీ రసంలో కలిపి మరునాడు నీడలో ఆరించిరాత్రి సతావరి రసంలో కలిపి ఆరించాలి ఇలా ఏడురోజుల వరకు ఉంచాలి.

వాడేవిధానం...టీ స్పూన్  ఉదయం, రాత్రి తియ్యటి పాలల్లో ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. పాలల్లో చక్కెరకు బదులుగా కలకండను వాడండి.

కామ చూడామణి రసంవలన ఉపయోగాలు

ఈ రసం వీర్యంను వృద్ధి చేసేది, పుష్టికరమైనది, కామోద్దీపనం కలిగించేది. శరీరంలోని పిత్తం, మద్యం, మాంసాహారం, అమితంగా మసాలా పదార్థాలను తీసుకోవడంవలన వచ్చే దుష్పరిణామాలను ఇది అరికడుతుంది. ఇది అన్ని ఋతువులలోనూ ఉపయోగించవచ్చని వైద్యులు తెలిపారు

Call 9949363498

ఆహారమే ఆరోగ్యము:
కామ చూడామణి రసం...కోరికలను పెంచుతుంది

కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. అది కూడా "కామ చూడామణి రసం"తో.

ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని వారు తెలిపారు. గర్భాశయం, అండాశ యం, యోని ఇతర అవయవాలకు  పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది.

ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.

కావలసిన వస్తువులు...
సువర్ణ భస్మం
రజత భస్మం.
ముక్తా పిష్టి,
సువర్ణమాక్షిక భస్మం, ,
అభ్రకభస్మం
భీమసేని కర్పూరం,
జాపత్రి,
జాజికాయ
లవంగం,
వంగ భస్మం

ప్రతిదీ 20 గ్రాములు తీసుకుని ఏలకలు, నాగకేశరాలు 90 గ్రాములతో కలిపి చూర్ణంగా తయారుచేసుకోవాలి.

తయారు చేయువిధానం...వీటినన్నిటిని పొడి చేసుకుని శతావరీ రసంలో కలిపి మరునాడు నీడలో ఆరించిరాత్రి సతావరి రసంలో కలిపి ఆరించాలి ఇలా ఏడురోజుల వరకు ఉంచాలి.

వాడేవిధానం...టీ స్పూన్  ఉదయం, రాత్రి తియ్యటి పాలల్లో ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. పాలల్లో చక్కెరకు బదులుగా కలకండను వాడండి.

కామ చూడామణి రసంవలన ఉపయోగాలు

ఈ రసం వీర్యంను వృద్ధి చేసేది, పుష్టికరమైనది, కామోద్దీపనం కలిగించేది. శరీరంలోని పిత్తం, మద్యం, మాంసాహారం, అమితంగా మసాలా పదార్థాలను తీసుకోవడంవలన వచ్చే దుష్పరిణామాలను ఇది అరికడుతుంది. ఇది అన్ని ఋతువులలోనూ ఉపయోగించవచ్చని వైద్యులు తెలిపారు

Call 9949363498

  కేశవర్ధిని
*
ెంట్రుకలు,ఒత్తుగా  ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి,  కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి,  పొడవు పెరగటానికి,  వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.

  ఈ తైలం చేయు విధానం : 

1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7, కరక్కాయపెచ్చుల కషాయం లీటర్
8,  మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం  లీటర్
11,లోహా భస్మం  1/4 kg
12, తానికాయ పెచ్చుల కషాయం లీటర్
ఈ అన్ని  దంచి రసం తీసుకోవాలి
      
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి

               శీకాకాయ మరియు కుంకుడుకాయ మెత్తగా దంచి  కలిపి పెట్టుకొని తల స్నానం చేయాలి.
      తయారు చేసి speed. post ద్వారా పంపగలము 1300 /500ml
Cell 9949363498


మధుమేహం - షుగర్ /sugar సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషద
***
*
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
144 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 16:37
Buka / Bagaimana
2023-05-05 19:37:38 ఆహారమే ఆరోగ్యము:
*_ ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే.. _*

        ఈ సమస్య రక్తహీనత ఎక్కువగా ఉన్నవారిలో, మానసికమైన వత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో తరచుగా వస్తూ ఉంటుంది. కొందరికి గర్భకోశానికి కంతులు (ఫైబ్రాయిడ్స్) ఉండి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మరికొందరిలో ఎండోక్రైన్ గ్రo ధులు సరిగా పని చేయకపోవడం వలన కూడా రావచ్చుహార్మోన్స్ సరిగా ఉత్పత్తి కానందువల్ల వస్తుంది .

*_ చిట్కాలు::--_*

*_బ్లీడింగ్ అయ్యే రోజులలో ఐసు ముక్కలు గుడ్డలో పెట్టి,  పొత్తికడుపు భాగం అంతా పరిస్తే మంచిది. అలా 15, 20 ని॥లు ఉంచితే సరిపోతుంది. మధ్యలో గుడ్డను త్రిప్పితే సరిపోతుంది) ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి రక్తప్రసరణలో మార్పు రావడం వల్ల బ్లీ డింగ్ తగ్గుతుంది. ఇలా 3, 4 సార్లు వేసుకోవచ్చు._*

*_2) ప్రతి రోజు 1, 2 నెలల పాటు తొట్టి స్నానం చేస్తే పూర్తిగా తగ్గుతుంది. ప్లాస్టిక్ తొట్టిగానీ, సిమెంటు తొట్టిగానీ, (2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వైశాల్యం) ఉంటే అందులో నీళ్ళు పోసి పిర్రలు ఆనించి కూర్చుని కాళ్ళను బయటకు వ్రేలాడేసి ఉంచాలి. ఆ నీళ్ళలో మీ పొత్తి కడుపు భాగం నుండి తొడల వరకు ఉండి మిగతా భాగం తడవకుండా ఉంటుంది. ఇలా 20 ని॥ల పాటు ఉండి తరువాత లేవొచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే తొట్టి స్నానం చేయాలి.

3) రక్తం బాగా పట్టే ఆహార నియమాలు ఆచరిస్తే మంచిది. ఇలా 2, 3 నెలలు ప్రయత్నించినా తగ్గక పోతే వైద్యుని సంప్రదించడం మంచిది._*

*_4) కొబ్బరి పీచు కాల్చి బూడిద చేసి జల్లించి కొని నిల్వ చేసుకొని ఒక చెంచా మోతాదుగా ఒక గ్లాసు మజ్జిగలో కలిపి మూడు పూటలా వాడాలి తగ్గేవరకు._*

*_5) బాగా పండిన అరటి పండులో 30 ,40 గ్రాముల నెయ్యిని వేసి మెత్తగా పిసికి, దాని మూడు భాగాలు చేసి మూడు పూటలా వాడాలి._*

*_6) దొoడఆకు రసం 30ml మజ్జిగ లో  కలుపు కోని త్రాగాలి._*

*_7) ఉత్తరేణి ఆకు రసం 20 ml మజ్జిగ లో త్రాగాలి._*

*_8) తగ్గే వరకు మసాలాలు మాంసాహారం తినకూడదు_*

*_9) కాసీసా భస్మ   2, 3చిటికలు బియ్యం కడిగి న నీటిలో కలిపి రోజుకు 3, 4సార్లు వాడాలి._*

 
               
    వివరాలకు Cell :9949363498

  కేశవర్ధిని
****
వెంట్రుకలకోసం,ఒత్తుగా పెరగడానికి,   వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి,  పొడవు పెరగటానికి,  వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.

  ఈ తైలం చేయు విధానం : 

1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7, కరక్కాయపెచ్చుల కషాయం లీటర్
8,  మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం  లీటర్
11,లోహా భస్మం  1/4 kg
12, తానికాయ పెచ్చుల కషాయం లీటర్
ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి
        కషాయం చేయడం
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  చెయుచూ, పై చెప్పిన కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి  ఈ నూనె  2, 3 లీటర్లు మీకు  మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని  వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా  5 నిముషాలు మర్దన చేయాలి,

               శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి  కలిపి  తల స్నానం చేయాలి.
         మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1300 /500ml

Arogya samasya lalu call
K.Hanmanthrao panthulu
cell.9949363498:

ఆరోగ్య చిట్కాలు:
కామ చూడామణి రసం...కోరికలను పెంచుతుంది

కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. అది కూడా "కామ చూడామణి రసం"తో.

ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని వారు తెలిపారు. గర్భాశయం, అండాశ యం, యోని ఇతర అవయవాలకు  పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది.

ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
201 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 16:37
Buka / Bagaimana
2023-05-03 03:21:04 https://t.me/moolikachikitsalu
375 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 00:21
Buka / Bagaimana
2023-04-16 11:28:19 *Piles : పైల్స్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురిచేస్తుందా ? వీటిని రోజూ తింటే దెబ్బ‌కు స‌మ‌స్య త‌గ్గుతుంది..!*

పైల్స్ స‌మ‌స్య అనేది అనేక కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంటుంది. మాంసాహారం ఎక్కువ‌గా తిన‌డం, అధిక బ‌రువు, గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం, డ‌యాబెటిస్‌, థైరాయిడ్‌.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల పైల్స్ వ‌స్తుంటాయి. దీని వ‌ల్ల తీవ్ర‌మైన అవ‌స్థ క‌లుగుతుంది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను రోజువారి ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల పైల్స్ స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వచ్చు. దీంతోపాటు మ‌ల‌బ‌ద్ద‌కం కూడా త‌గ్గుతుంది. మ‌రి పైల్స్‌ను త‌గ్గించుకునేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..

1. కిస్మిస్‌ల‌లో జింక్‌, కాల్షియం, విట‌మిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్‌ల‌ను తీసుకుని తినాలి. దీంతో మ‌రుస‌టి రోజు ఉద‌యం విరేచ‌నం సాఫీగా జ‌రుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. దీంతో పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రాత్రి పూట కిస్మిస్‌ల‌ను నీటిలో నాన‌బెట్టి.. మ‌రుస‌టి రోజు ఉద‌యం కూడా తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

2. బాదంప‌ప్పులో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల బాదంప‌ప్పును రోజూ తింటే పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇందుకు గాను బాదంప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోవ‌డంతోపాటు మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

3. జామ పండ్ల‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అనేకం ఉంటాయి. ఇవి దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు, జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. జామ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అలాగే పైల్స్ కూడా త‌గ్గిపోతాయి. రోజూ రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత నిద్ర‌కు ముందు ఒక జామ పండును తింటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

4. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 3 లేదా 4 పచ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని పెనంపై వేసి వేయించి వాటిని అలాగే తినాలి. నేరుగా తిన‌లేం అనుకుంటే తేనెతో క‌లిపి తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. గ్యాస్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అజీర్ణం నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గి పైల్స్ నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

5. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బెల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. రోజూ రాత్రి భోజ‌నం అనంత‌రం చిన్న బెల్ల ముక్క‌ను తినాలి. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది. క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ రాత్రి బెల్లంను తింటే పైల్స్ స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
1.0K viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 08:28
Buka / Bagaimana
2023-04-16 11:18:12




* నల్లమచ్చలు *



సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్‌గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్‌ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కింది చిట్కాలను పాటిస్తే మచ్చలు పోవడమే కాదు.. చర్మం కొత్త మెరుపును సంతరించు కుంటుంది.


1 అర స్పూన్‌ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్‌ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ వదిలిపోతుంది.

2 చిటికెడు పసుపును రెండు మూడు గోరింటాకులతో కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది.

3 కొంచెం పసుపు, కరివేపాకును కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై రాయాలి.

4 ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా కలుపు కోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లాగా చేసి రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

6 ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది.

7 రాత్రి పడుకునే ముందు కొంచెం నీళ్లలో చపాతీని నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని పేస్ట్‌లాగా చేసి ముఖానికి పట్టించండి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి.

8 కుంకుమపువ్వును పొడి చేసి దానికి కొంత తేనె కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తొందరగా మాయమవుతాయి.

9 మచ్చలను తొలగించడంలో సిట్రస్‌ జాతికి చెందిన పండ్లరసాలకు మించింది లేదు. కొంచెం నిమ్మరసాన్ని కాటన్‌తో తీసుకుని నల్లటి మచ్చలపై రాసి సుతిమెత్తగా మసాజ్‌ చేయాలి. దీనిలో ఉన్న విటమిన్‌-సి మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది.

10 కొంచెం దూదిపై పాలు లేదా మజ్జిగ చుక్కలు వేసి దాన్ని మచ్చలున్న ప్రాంతంపై రాసుకోండి. వీటిలో ఉండే ల్యాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.

11 మచ్చలున్న ప్రదేశంలో తేనెను రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనెలో ఎన్నో చక్కటి ఔషధ గుణాలున్నాయి. అవి నల్లమచ్చలను తొలగించడంలో తోడ్పడతాయి.

12 విటమిన్‌-ఇ ఆయిల్‌ను రాత్రి నిద్రకు ముందు ముఖానికి రాసుకుని తెల్లారి లేచిన తర్వాత కడుక్కోండి.

13 వీటితోపాటు నిత్యం సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ముఖానికి రాసుకోవడం మర్చిపోవద్దు. 

14 బంగాళాదుంప ముక్కల్ని తీసుకుని ముఖం రుద్దుకున్నా... మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, వైట్ హెడ్స్ లాంటివి దూరమవుతాయి.

15 దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి నల్లమచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా మచ్చలున్న చోట నిత్యం రాస్తుంటే మార్పు కనిపిస్తుంది. 

16 తాజా మెంతి ఆకులు మెత్తగా రుబ్బి రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేయడం వల్ల నల్లమచ్చలు దూరమవుతాయి. అలాగే గుప్పెడు మెంతి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి ఆ డికాషన్ చల్లారాక ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.

17 గ్రీన్ టీ లో దూది ముంచి మచ్చలపై రోజూ రాసుకున్నా ,వంటనూనె, నిమ్మరసం తీసుకొని మచ్చలున్న ప్రాంతంలో సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిసాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు.

18 * ఒక చెంచా తేనె, ఒక గుడ్డు తెల్లసొనను బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల నల్లమచ్చలు, మృతకణాలు తొలిగిపోతాయి.

19 * రెండు చెంచాల నిమ్మరసం, తగినంత దాల్చినచెక్క పొడిని బాగా కలుపాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, భుజాలు, వీపునకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారంలో నాలుగుసార్లు ప్రయత్నించవచ్చు.

20 * అలోవెరా మొక్క నుంచి తాజా జెల్‌ను ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

21* ఒక చెంచా పసుపు, రెండు చెంచాల పుదీనా రసంలో కలుపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

22* తగినన్ని మెంతి ఆకులను పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

23* తాజా టమాట గుజ్జును రాత్రి
నల్లమచ్చలపై రాయాలి. ఉదయం శుభ్రం చేసుకొంటే తర్వగా పరిష్కారం దొరుకుతుంది.

*ఎండిన తులసి ఆకులను పొడి వేపాకు పొడి, పుదీనా పొడీ కొంత పసుపు, రోజ్‌వాటర్ కలిసి పేస్ట్‌లాగా చేసి రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది*.
670 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 08:18
Buka / Bagaimana
2023-04-15 04:27:43 మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారిని ఈ  గ్రూప్ లో ADD చెయ్యవచ్చు.

Group Name పై Touch  చేస్తే ADD Member అని ఆప్షన్ ఉంటుంది.

ఈ ADD Member ఆప్షన్ టచ్ చేయగానే మీ ఫోన్ బుక్ లో ఉన్న టెలిగ్రామ్ కాంటాక్ట్స్ లిస్ట్ కనబడుతుంది. అందులో నుండి add చేయాలనుకున్న వారిని సెలెక్ట్ చేసి Okay చేయడం ద్వారా వారు గ్రూప్ లో Add అవుతారు.

గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం.
శుభమస్తు.
498 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 01:27
Buka / Bagaimana
2023-04-14 05:23:26 ఆరోగ్యం ఆనందం.NR.14042023.pdf
509 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 02:23
Buka / Bagaimana