Get Mystery Box with random crypto!

మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారిని ఈ  గ్రూప్ లో ADD చెయ్యవ | స్త్రీల ఆరోగ్య సమస్యలు

మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారిని ఈ  గ్రూప్ లో ADD చెయ్యవచ్చు.

Group Name పై Touch  చేస్తే ADD Member అని ఆప్షన్ ఉంటుంది.

ఈ ADD Member ఆప్షన్ టచ్ చేయగానే మీ ఫోన్ బుక్ లో ఉన్న టెలిగ్రామ్ కాంటాక్ట్స్ లిస్ట్ కనబడుతుంది. అందులో నుండి add చేయాలనుకున్న వారిని సెలెక్ట్ చేసి Okay చేయడం ద్వారా వారు గ్రూప్ లో Add అవుతారు.

గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం.
శుభమస్తు.