Get Mystery Box with random crypto!

అవాంఛిత రోమాలు: గన్నేరు వేర్లు, నేపాలం వేర్లు, తెల్ల తెగడ వే | స్త్రీల ఆరోగ్య సమస్యలు

అవాంఛిత రోమాలు:

గన్నేరు వేర్లు, నేపాలం వేర్లు, తెల్ల తెగడ వేర్లు అన్నీ కలిపి ఆవనూనెలో వేసి సన్నని మంటమీద వేడి చెయ్యాలి. చల్లారిన తర్వాత అవాంఛిత రోమాలు ఉన్న చోట మర్దన చేసి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి.

నాగకేశరాలు, ఆవనూనె కలిపి ఎనిమిది రోజులు ఎండబెట్టాలి. ఆ తర్వాత ఆవాంఛిత రోమాలు ఉన్నచోట రాసి ఐదు నిమిషాల తర్వాత తుడుచుకోవాలి.

జమ్మివృక్షం పంచగాలు నానబెట్టి రుబ్బి అవాంఛిత రోమాల భాగంపై రాసి 30 నిమిషాల తర్వాత తుడుచుకుంటే మంచి ఫలితముంటుంది.