Get Mystery Box with random crypto!

🌅 Truth and Faith in Telugu

Logo saluran telegram momorped — 🌅 Truth and Faith in Telugu T
Logo saluran telegram momorped — 🌅 Truth and Faith in Telugu
Alamat saluran: @momorped
Kategori: Tidak terkategori
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 1.51K
Deskripsi dari saluran

This Channel contains motivational, Morality, personality development, and knoledge related contents.
యీ ఛానల్ నందు ప్రేరనాత్మక , నైతిక, వ్యక్తిత్వ వికాస, మరియు వైజ్ఞానిక అంశాలు ఉండును.

Ratings & Reviews

1.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


Pesan-pesan terbaru

2023-05-14 08:35:00 ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి కులమతాలు అవసరం లేదు
223 views05:35
Buka / Bagaimana
2023-05-10 17:47:33 సమస్యలు , సవాళ్లు నీలోని శక్తిసామర్థ్యాలను వెలికిట్కిస్తాయి అలా వెలికి తీయ బడిన శక్తి సామధ్యాలే సమస్యలను నాశనం చేస్తాయి సవాళ్లను తిప్పికొడతాయి

ఇది ఒక చక్రం లాంటిది
500 views14:47
Buka / Bagaimana
2023-05-08 06:17:15 ఎన్ని సార్లు ఓటమి లభించిన ప్రయత్నం ఆపకు ఓటమి వలన కలిగే అనుభవాలే నీ గెలుపు కు సోపానాలు
1.2K views03:17
Buka / Bagaimana
2023-05-07 13:54:52 నీ ముందు లక్ష్యం ఉంటే దాన్ని సాధించు నీ ముందు సవాళ్లు ఉంటే వాటిని చేదించు అంతే కానీ ఉన్నచోటే ఉందిపోకు
811 views10:54
Buka / Bagaimana
2023-05-07 13:49:39 గుర్తుపెట్టుకో ఏడిస్తే కన్నీలు వస్తాయి కష్టాలు కరగవు
773 views10:49
Buka / Bagaimana
2023-05-05 19:30:27 అకారణంగా శత్రువులను పెంచుకో కు నీకు వీలైనంతవరకు
812 views16:30
Buka / Bagaimana
2023-05-03 17:15:01 విమర్శించే ప్రతి నోరు మూత పడేది నీ విజయం తోనే
956 views14:15
Buka / Bagaimana
2023-05-02 06:11:49 చనిపోయి సాధించేది ఏముంది నాలుగు కన్నీటి చుక్కలు కలిన తర్వాత మిగిలిన గుప్పెడు బూడిద తప్ప

కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు
ధైర్యం , నమ్మకం కోల్పో కు
1.1K views03:11
Buka / Bagaimana
2023-05-01 15:09:07 కాలం చేసిన గాయం కాలమే మాన్పుతుంది ని గాయం నీ గమ్యానికి ఆటంకం కాదు
పయనం ఆపకు
1.0K views12:09
Buka / Bagaimana
2023-05-01 15:03:37 https://t.me/ctzxagdk
778 views12:03
Buka / Bagaimana