Get Mystery Box with random crypto!

క్యాబినెట్ మంత్రుల శాఖలు (RamRamesh Productions ) అమిత్ షా - | RamRamesh Productions

క్యాబినెట్ మంత్రుల శాఖలు
(RamRamesh Productions )

అమిత్ షా - హోం మంత్రి

రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ మంత్రి

నితిన్ గడ్కరీ - రోడ్డు రవాణా, హైవేలు

జేపీ నడ్డా - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ

ఎస్.జైశంకర్ - విదేశీ వ్యవహారాల మంత్రి

శివరాజ్‌సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతుల సంక్షేమం

మనోహర్‌లాల్ ఖట్టర్ - విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు

హెచ్‌డీ కుమారస్వామి - భారీ పరిశ్రమలు

పీయూష్ గోయల్ - పరిశ్రమలు, వాణిజ్యం

ధర్మేంద్ర ప్రదాన్ - విద్యాశాఖ

జీతన్‌ రామ్ మాంఝీ - సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) - పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక, డెయిరీ

సర్వానంద సోనోవాల్ - ఓడరేవులు, షిప్పింగ్

డాక్టర్ వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం, సాధికారత

కింజరాపు రామ్మోహన్ నాయుడు - పౌర విమానయానం

ప్రహ్లాద్ జోషి - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ

జుయెల్ ఒరామ్ - గిరిజన వ్యవహారాలు

గిరిరాజ్ సింగ్ - టెక్స్‌టైల్స్

అశ్విని వైష్ణవ్ - రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్

జ్యోతిరాదిత్య సింధియా - కమ్యూనికేషన్స్, ఈశాన్య రాష్ట్ర వ్యవహారాలు

అన్నపూర్ణ దేవి - మహిళా, శిశుసంక్షేమం

గజేంద్రసింగ్ షెకావత్ - సాంస్కృతిక, పర్యటక

కిరెన్ రిజిజు - పార్లమెంటరీ వ్యవహారాలు

భూపేందర్ యాదవ్ - పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు

హర్దీప్ సింగ్ పూరి - పెట్రోలియం, నేచురల్ గ్యాస్

జి.కిషన్ రెడ్డి - బొగ్గు, గనులు

డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ - ఉద్యోగ, కార్మిక, యువజన వ్యవహారాలు, క్రీడలు

చిరాగ్ పాశ్వాన్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్

సీఆర్ పాటిల్ - జలశక్తి


-RamRamesh