Get Mystery Box with random crypto!

ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది..?  1.విద్యార్థులు పూర్తి | RamRamesh Productions

ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది..?

 1.విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు

 2.ప్రకల్పనా కృత్యాలు నిజజీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉంటాయి

 3.విద్యార్థుల తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది

 4.ప్రకల్పనను నిర్వహించడంలో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది

Topic : AP DSC 2024 MODEL PAPER class Room PSYCHOLOGY TEST 17

Exam Link

https://ramramesheducation.in/ap-tet-dsc-2023-model-paper-psychology-test-17/